No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 10:40 AM

-

కృష్ణాజిల్లా రాజకీయాలకు గుండెకాయ

గుడివాడ. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయం మొత్తం గుడివాడ నుంచే నడిచేది. కాంగ్రెస్‌ పార్టీలో గతంలో ఉన్న పిన్నమనేని, కావూరి గ్రూపులు రెండింటికీ కేంద్రం గుడివాడే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు

ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం కూడా ఇదే. అంతటి ప్రాధాన్యమున్న గుడివాడలో వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఐదోసారి రంగంలో ఉన్నారు. ఆయనతో రాజకీయాల్లో

నూతనంగా ప్రవేశించిన ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement