అదనపు పనులతో సతమతం ... | - | Sakshi
Sakshi News home page

అదనపు పనులతో సతమతం ...

Published Tue, Dec 24 2024 1:34 AM | Last Updated on Tue, Dec 24 2024 1:34 AM

అదనపు పనులతో సతమతం ...

అదనపు పనులతో సతమతం ...

జాబ్‌చార్ట్‌లో ఉన్న విధంగా ఇంజినీరింగ్‌ పనులను చేస్తున్న ఈఏలకు ప్రభుత్వం సంబంధం లేని పనులను అంటగట్టడంతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రతి నెలా తెల్లవారుజామున 6 గంటలకే పెన్షన్లు పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చేయాల్సిన పనులకు ( పీఆర్‌ 1 యాప్‌లో వివరాల అప్‌లోడ్‌ ) కూడా వీరినే పురమాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు నిర్వహించాల్సిన బీఎల్‌ఓ విధులను ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా నిర్వహించాల్సి వస్తోందని ఈఏలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటింటి సర్వే, సిటిజన్‌ మిస్సింగ్‌ సర్వే, ఎంఎస్‌ఎంఈ సర్వే తదితరాలను కూడా తమతో చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement