2009లో భారీ వరదలు.. | - | Sakshi
Sakshi News home page

2009లో భారీ వరదలు..

Published Mon, Sep 16 2024 1:04 AM | Last Updated on Mon, Sep 16 2024 1:04 AM

-

ప్రాజెక్టులోని గేట్లకు సంబంధించి చిన్నపాటి మరమ్మతు చేస్తూ వస్తున్న అధికారులు ప్రాజెక్టు మొత్తం గేట్లను ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో ఒక్కసారి కూడా చేయలేదు. ప్రాజెక్టు చరిత్రలో అత్యధికంగా 2009లో భారీగా వరద రాగా అప్పుడు సుమారు 11 లక్షల పైచిలుకు క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో ప్రాజెక్టులోని మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలోనే గేట్లను కాపాడుతున్న రబ్బర్‌ సీల్‌, ఇనుప రోప్స్‌ కొంతమేర దెబ్బతిన్నాయి. అయితే వీటికి పూర్తిస్థాయిలో అవసరమైన మరమ్మతు చేయకుండా తాత్కాలిక పనులతో సరిపెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement