రీలిజ్‌కి సిద్ధమైన సగిలేటికథ.. సెన్సార్‌ పూర్తి | Sagileti Katha Completed Censor Formalities | Sakshi
Sakshi News home page

రీలిజ్‌కి సిద్ధమైన సగిలేటికథ.. సెన్సార్‌ పూర్తి

Published Sun, Sep 24 2023 11:32 AM | Last Updated on Sun, Sep 24 2023 11:32 AM

Sagileti Katha Completed Censor Formalities - Sakshi

 రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,పాటలకు మంచి స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ జారీ చేశారు.ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్‌ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement