Actor Sathyajith Admitted To Hospital ICU In Bangalore - Sakshi
Sakshi News home page

Sathyajith: ఐసీయూలో నటుడు సత్యజిత్‌.. పరిస్థితి విషమం

Oct 5 2021 7:40 AM | Updated on Oct 5 2021 9:17 AM

Sandalwood Actor Sathyajith Admitted In Hospital - Sakshi

Actor Sathyajith Admitted In Hospital:  శాండల్‌వుడ్‌ సీనియర్‌ నటుడు సత్యజిత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు.  బీపీ, షుగర్‌ ఉన్న కారణంగా చికిత్సకు స్పందించడం లేదని తనయుడు ఆకాశ్‌జిత్‌ తెలిపారు. చికిత్స ఖర్చులకు ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  చదవండి: Ram Pothineni: హీరో రామ్‌కు గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్‌

సింపుల్‌గా ధ్రువసర్జా జన్మదిన వేడుకలు 
శాండల్‌వుడ్‌ నటుడు ధ్రువ సర్జా సోమవారం సింపుల్‌గా పుట్టినరోజును ఆచరించారు. ఏటా తన స్నేహితులు, అభిమానులతో కలిసి వైభవంగా జరుపుకొనే వారు. కరోనాతో కారణంగా, ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. చదవండి: MAA Elections 2021: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement