చిన్నప్పుడు చూశాం
నాకు ఇప్పుడు 76 ఏళ్లు. నేను 10–12ఏళ్ల వయసు ఉన్నప్పు డు బొగ్గుతో నడిచే ప్యాసింజర్ బస్సు ఉండేది. ఈ బస్సు వారానికి మూడు రోజులు రాయచూరుకు,మరో మూడు రోజులు కొల్లాపూర్‌కు రాకపోకలు సాగిస్తుండేది. నేను ఈ బస్సులో ప్రయాణం చేయకపోయినా, బస్సును చూసినప్పుడల్లా ప్రయాణం చేయాలనే కుతూహలం ఉండేది. మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడలేదు. ప్రస్తుతం రాయల్లాడ్జ్ ప్రాంతంలో మహారాజ మార్కెట్ ప్రాంతంలో ప్యాసింజర్లు బస్సు ఎక్కేవారు. – మోహన్‌రావు,
సీనియర్ సిటీజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment