అన్నపూర్ణగా మారుస్తాం
ముగిసిన వైజ్ఞానిక సంబురం
ఇన్‌స్పైర్ విభాగంలో విజేతకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్ విజయేందిర,
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్
పాలమూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక
ప్రదర్శన గురువారం విజయవంతంగా ముగిసింది. జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్‌లో
ఉన్న ఎస్‌వీకేఎం పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన ఈ వైజ్ఞానిక పండుగ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతూ
విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ఆలోచింపజేయడంతో పాటు అబ్బుర పరిచాయి. దాదాపు 37 వేల మంది సందర్శకులు ప్రయోగాలను తిలకించారు. ఇన్‌స్పైర్ విభాగంలో
29 ఎగ్జిబిట్లు జాతీయస్థాయికి ఎంపిక కాగా.. అందులో ఏడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రదర్శనలున్నాయి.
మరిన్ని వివరాలు 8లో u
Comments
Please login to add a commentAdd a comment