గ్రేడింగ్ మెరుగుపడేనా?
నేటినుంచి పీయూలో న్యాక్ బృందం తనిఖీలు
పీయూ పరిధిలో మొత్తం 154 కళాశాలలు ఉన్నాయి. ఇందులో యూజీ 90 ఉండగా.. 15,263 మంది విద్యనభ్యసిస్తున్నారు. పీజీ కళాశాలలు 18 ఉండగా.. 1,360 మంది చదువుతున్నారు. బీఎడ్ 29, ఇంటిగ్రేటెడ్ బీఈడీ 3 కళాశాలల్లో 2,405 మంది, ఎంఈడీ కళాశాలలు 3 ఉండగా.. 86 మంది, బీపెడ్ కళాశాలలు 3 ఉండగా.. 103 మంది, ఎంబీఏ 6, ఎంసీఏ ఒక కళాశాల ఉండగా.. 281 మంది, ఫార్మసీ కళాశాలలు 3 ఉండగా.. 256 మంది, ఒక లా కళాశాలలో 40 మంది చదువుతున్నారు. వీరికి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల వ్యాలువేషన్, పాస్ పర్సంటేజీ వంటి వాటిని పరిశీలించనున్నారు.
● విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, కోర్సులు తదితర అంశాలపై సమగ్ర వివరాలు సేకరణ
● మూడు రోజులపాటు కొనసాగనున్న పరిశీలన
● అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పీయూ అధికారులు
పీయూ పరిధిలో 154 కళాశాలలు..
Comments
Please login to add a commentAdd a comment