No Headline
●
వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం.. వారికి నెలకు రూ.10 వేలు పారితోషికం అందిస్తాం. అనేక మందిలో సమర్థత ఉంది. తెలివి తేటలు ఉన్నాయి ... వర్క్ ఫ్రం హోం ద్వారా వీరి సేవలను ఉపయోగించుకుంటాం. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తాం.
– ఎన్నికలకు ముందు ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో చంద్రబాబునాయుడు
వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు ఎలా కొనసాగిస్తాం. లేని పిల్లవానికి ఏమి పేరు పెట్టారన్నట్లుంది.
– శాసనమండలిలో
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
జిల్లాలో గ్రామ
సచివాలయాలు
409
మొత్తం వలంటీర్లు 6,870
వార్డు సచివాలయాలు 107
మొత్తం వలంటీర్లు 1,891
● వలంటీర్లకు కూటమి సర్కారు షాక్
● ఎన్నికల సమయంలో రూ.10వేలు
వేతనం పెంచుతామని హామీ
● అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా
పట్టించుకోని ప్రభుత్వం
● ఇప్పుడు ఏకంగా
వారి ఉద్యోగాలకే ఎసరు
● తాజాగా వలంటీర్ వ్యవస్థే లేదని
మంత్రి ప్రకటన
● జిల్లాలో వీధిన పడిన
8761 వలంటీర్ల కుటుంబాలు
● న్యాయం కోసం ఆందోళన బాట
Comments
Please login to add a commentAdd a comment