జ్ఞాపకాల సమ్మేళనం | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల సమ్మేళనం

Published Mon, May 6 2024 6:00 AM

జ్ఞాప

కమ్మర్‌పల్లి/ వేల్పూర్‌/ నిజామాబాద్‌ అర్బన్‌/ రెంజల్‌/ రుద్రూర్‌/ భిక్కనూర్‌: పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చిన్ననాటి జ్ఞాపకాలకు వేదికలయ్యాయి. చిన్నానాటి మిత్రులు ఒకేచోట కలవడంతో ఆప్యాయంగా పలుకరించుకున్నారు. కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో(1997–98), ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో(1998–99), నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో (1998–99), రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి హైస్కూల్‌లో (2008–09), కోటగిరి ఉమ్మడి మండలంలోని పొతంగల్‌ హైస్కూల్‌లో (2006–07), భిక్కనూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (1991–92) ఆదివారం పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.

జ్ఞాపకాల సమ్మేళనం
1/2

జ్ఞాపకాల సమ్మేళనం

జ్ఞాపకాల సమ్మేళనం
2/2

జ్ఞాపకాల సమ్మేళనం

Advertisement
Advertisement