నిజామాబాద్
‘ఉపాధి’లో నిర్లక్ష్యం వహిస్తే..
ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్‌డీవో సాయాగౌడ్ హెచ్చరించారు.
ఆదివారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2025
– 10లో u
మహా కుంభమేళాలో సేవా కార్యక్రమాలు అందించేందుకు గాను జిల్లాకు చెందిన ఆశ్రమాల వారు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద క్రతువుగా ప్రసిద్ధికెక్కింది. 42 రోజుల పాటు అన్నదానం ఇతర సేవల నిర్వహణకు ప్రయాగ్‌రాజ్‌లో లంగర్లు వేసుకున్నారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు, భక్తులు ధన, వస్తు రూపేణా సహకరిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలూ ఆర్థిక సహాయం అందించారు. కుంభమేళా వద్ద ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా సాధువులకు స్టీల్ ప్లేట్లు, వస్త్ర సంచి అందించేందుకు జిల్లా నుంచి పలువురు తమవంతుగా విరాళాలు అందించారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment