![మన ఇల్లు.. మన ఊరు.. మన దేశం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nzt03-604902_mr-1739333308-0.jpg.webp?itok=WdChb8Uc)
మన ఇల్లు.. మన ఊరు.. మన దేశం
మన ఇల్లు.. మన ఊరు.. మన దేశం స్ఫూర్తితో రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి. రైతులు ముందుగా తమ వ్యవసాయ భూమిలో ఇంటికి సరిపోయేంత స్థలంలో ప్రకృతి వ్యవసాయం చేసి.. విడతలవారీగా సేంద్రియ సాగును పెంచుకుంటూ వెళ్లాలి. పశువులు తినని 21 రకాల ఆకులు సేంద్రియ సాగులో బాగా ఉపయోగపడతాయి. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా సబ్సి డీలు ఇచ్చి ప్రకృతి సాగును ప్రోత్సహించాలి. జీవామృతం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, గోకృపామృతం వాడకంపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి. – జనార్దన్‌రెడ్డి, సేంద్రియ రైతు
Comments
Please login to add a commentAdd a comment