ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి

Published Wed, Feb 12 2025 9:49 AM | Last Updated on Wed, Feb 12 2025 9:49 AM

ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి

ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి

హరిత విప్లవం తరువాత రైతులు ర సాయన ఎరువులు, పురుగుమందు లు దుర్వినియోగం చేసే స్థాయి లో విచ్చలవిడిగా వాడారు. దీంతో పంట ఉత్పత్తులు భారీగా పెరిగినప్పటికీ ఆస్పత్రుల సంఖ్య మరింతగా పెరిగింది. పంటలు విషం మాదిరిగా పండడంతో ఈ పరిస్థితి వ చ్చింది. రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి. ఒక్క ఆవుతో 30 ఎకరాలు సాగు చేయొచ్చు. తద్వారా పంట, భూమి, పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు. ప్రతి రైతు తనకున్న 5 శాతం భూమిలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగు మొదలు పెట్టాలి. ప్రభుత్వం ఈ దిశగా ప్రోత్సహించాలి.

– కరుటూరి పాపారావు,

ఆదర్శ రైతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement