ప్రమాదకరంగా గండ్లు..
ఇటీవల వచ్చిన వరద ఉద్ధృతికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు ఎడమ వైపు కట్టకు మూడు చోట్ల, కుడివైపు కట్టకు ఏడు చోట్ల గండ్ల పడ్డాయి. తాత్కాలికంగా వాటిని పూడ్చారు. ఆ తర్వాత బుడమేరు వైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. హెడ్ రెగ్యులేటర్ గేట్లు మరమ్మతులకు నోచుకోక పట్టిసీమ నీరు లీకవుతోంది. మరో వైపు పూడ్చిన గండ్ల వద్ద నుంచి నీరు లీకవుతుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు బుడమేరు ఆధునికీకరణ చేయించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment