విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Mon, Feb 10 2025 12:58 AM | Last Updated on Mon, Feb 10 2025 12:58 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

7

‘పీజీఆర్‌ఎస్‌’కు విరామం

గాంధీనగర్‌: జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. మార్చి 8 వరకు ఈ విరామం ఉంటుందని ప్రజలు గమనించాలని కోరారు.

కొండలమ్మ సన్నిధిలో జిల్లా జడ్జి

గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారిని కృష్ణాజిల్లా జడ్జి అరుణ సారిక ఆదివారం దర్శించుకున్నారు. ఈఓ ఆకుల కొండలరావు లడ్డూ ప్రసాదాలను అందించారు.

దుర్గమ్మ సేవలో నాగచైతన్య

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను నటుడు నాగచైతన్య, తండేల్‌ చిత్ర నిర్మాత బన్నీ వాసు, డైరెక్టర్‌ చందు, చిత్ర బృందం ఆదివారం దర్శించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement