ఆస్పత్రి భవనానికి మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి భవనానికి మరమ్మతు

Published Thu, Nov 28 2024 12:43 AM | Last Updated on Thu, Nov 28 2024 12:42 AM

ఆస్పత్రి భవనానికి మరమ్మతు

ఆస్పత్రి భవనానికి మరమ్మతు

మంథని: స్థానిక సామాజిక వైద్యశాల భవన మ రమ్మతులకు రూ.25లక్షలు కేటాయించడంతో పను లు ప్రారంభించారు. పాత భవనం పెచ్చులు ఊడిపోవడంతో పక్కా భవనం నిర్మాణానికి ఇటీవల ప్ర తిపాదనలు పంపించారు. అనుమతులు వచ్చి, కొ త్త భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకూ పేషెంట్ల కు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్ర మంలోనే నిధులు కేటాయించారు. శిథిలావస్థలోని భవనాలు తొలగించి వాటిస్థానంలో కొత్త గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే అవసరమైన చోట మరమ్మతు చేస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి వసతికి నిధులు వెచ్చించనున్నారు. జిల్లా వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ శ్రీధ ర్‌ బుధవారం ఈ పనులు పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement