AP Political Updates Feb 12th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Feb 12th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Feb 12th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Mon, Feb 12 2024 7:08 AM | Last Updated on Mon, Feb 12 2024 6:26 PM

Andhra Pradesh Political Updates February 12th - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

6:25 PM, Feb 12, 2024
సీఎం జగన్‌ పాలనలో సామాజిక న్యాయం జరిగింది: మంత్రి చెల్లుబోయిన వేణు

  • బలహీన వర్గాలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు
  • కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయి
  • సీఎం జగన్‌ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారు
  • బీసీలను చంద్రబాబు అణచివేశారు

5:07 PM, Feb 12, 2024

ఎన్టీఆర్‌ జిల్లా:

మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే: ఎంపీ కేశినేని నాని

  • పేదల సంక్షేమం కోసం సీఎం జగన్‌ 124 సార్లు బటన్‌ నొక్కారు
  • కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్‌ సంక్షేమాన్ని ఆపలేదు
  • ప్రజలకు మేలు చేసిన సీఎం జగన్‌ను మరోసారి గెలిపించుకుంటాం

2:20 PM, Feb 12, 2024

రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఆడపడుచుల ఆశీర్వాద సభ

  • ఐదేళ్ల కాలంలో మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు: హోంమంత్రితానేటి వనిత
  • సీఎం జగన్‌ పాలనలో మహిళా సాధికారత సాధ్యమైంది
  • రాజానగరంలో గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్‌ చొరవతో అభివృద్ధి
     

1:30 PM, Feb 12, 2024
టిడిపి+జనసేన = గుండు సున్నా

  • విజయవాడ చుట్టుగుంట 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
  • పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా,డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

  • అభివృద్ధి సెంట్రల్ నియోజకవర్గంలో వేగంగా సాగుతుంది.
  • ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • పవన్ కళ్యాణ్ వారాల ఆబ్బాయి లాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడ వస్తాడు.
  • 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్
  • పవన్ కళ్యాణ్ పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదు.
  • చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు కేఏ పాల్ తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు.
  • ప్రజల ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు.
  • సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు, రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో అయ్యాడు
  • పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్.
  • నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు.

ఎమ్మెల్సీ రుహుల్లా

  • టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఒక మాయల మరాఠీ
  • సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన వ్యక్తి బోండా ఉమా.
  • నాలుగున్నర ఏళ్ళు ఎక్కడ దాక్కున్నావో చెప్పాలి.
  • మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి కి వస్తున్న ఆదరణ చూసి బోండా ఉమా కి ఈర్ష పుట్టింది.
  • సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అందరూ గమనిస్తున్నారు
  • రాబోయో రోజుల్లో బంపర్ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం కైవసం చేసుకుంటారు.

1:20 PM, Feb 12, 2024
ఓర్వలేక దాడులు చేస్తారా?

  • ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో రెచ్చిపోయిన టిడిపి శ్రేణులు
  • వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడి
  • గాయపడిన కార్యకర్తలను ఏలూరు ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

  • దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం కార్యక్రమం జరిగాక ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయి
  • శబరి నాథ్ అనే వ్యక్తి సైకిల్ షాపు నడుపుకునే చిరు వ్యాపారి
  • ఆరోగ్యశ్రీ ద్వారా ఎనిమిది లక్షల లబ్ధి చేకూరితే.. డిజిటల్ క్యాంపెయిన్ బోర్డు సైకిల్ షాప్ పై పెట్టుకున్నాడు
  • దాన్ని చూసి ఓర్వలేక అతనిపై దాడి చేశారు
  • వారి కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి బోర్డు పెట్టుకున్నారు
  • గొడవ పడుతున్న వారిని వారించేందుకు వెళ్లిన రంగారావు పై కూడా కత్తి తోదాడి చేశారు
  • దాడి చేసిన వారే వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎదురు ఫిర్యాదులు ఇస్తున్నారు
  • దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొండి మమ్మల్ని
  • మాకు ప్రతిఘటించడం రాక కాదు మీ కన్నా ఎక్కువ ప్రతిఘటించగలం
  • ఓర్పుతో ఉన్న మమ్మల్ని పరీక్షించవద్దు
  • గతంలోలా మీరు బెదిరిస్తే అదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరు
  • ప్రభుత్వ ఆసుపత్రిని టీడీపీ పార్టీ ఆఫీసుగా మార్చుకొని దొంగ కేసులు పెట్టే పరిస్థితి మారాలి
  • వాళ్లే వచ్చి వాళ్లే కొట్టి రివర్స్ కేసులు పెట్టే విధానం ఉంటే చూస్తూ ఊరుకోం

1:12 PM, Feb 12, 2024
షర్మిల తెలంగాణలో ఏం చేశారు? ఇప్పుడేం చెబుతున్నారు? : రోజా

  • షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు
  • మొన్నటి వరకు తెలంగాణ బిడ్డని అన్నారు
  • తెలంగాణలో పార్టీ పెట్టి  గాలికొదిలేశారు
  • వైఎస్సార్ బిడ్డ.. వైఎస్.ఆర్ బిడ్డ  అని చెప్పుకోవడం తప్పా, ఆయన కోసం చేసింది ఏమీ లేదు
  • రాష్ట్రాన్ని ముక్కలుచేసి, ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ
  • వైఎస్సార్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ
  • YSR చనిపోతే ఆయన పేరు FIR లో చేర్చింది  ఈ కాంగ్రెస్ పార్టీ , ఆలాంటి పార్టీలో షర్మిల చేరారు
  • వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు జగనన్న ఒక్కరే
  • వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి నేను మీ బిడ్డను,ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, అని చెప్పారు, ఇప్పుడు పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపారు
  • జగనన్న పైన విషం చిమ్మడం ధ్యేయంగా షర్మిళ పనిచేస్తున్నారు
  • వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారు
  • వైఎస్సార్ ఆశయాలు కోసం పనిచేస్తున్నది కేవలం జగనన్న మాత్రమే
  • ఇది ఇద్దరి మధ్య తేడా
  • షర్మిల చంద్రబాబు వదిలిన బాణం

1:10 PM, Feb 12, 2024
ఈ నెల 26న చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

  • ఢిల్లీ: సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంపై విచారణ
  • చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
  • హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో కేసు వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు తరఫున న్యాయవాది
  • కేసు విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా
  • ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం

1:05 PM, Feb 12, 2024
సామాజిక న్యాయం వైఎస్సార్‌సిపికే సాధ్యం

  • వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
  • నామినేషన్లు దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు
  • అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ

గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

  • సీఎం జగన్ చరిత్ర సృష్టించారు
  • పేద వర్గాల వారికి రాజ్యసభ కి పంపిస్తున్నారు
  • కోట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడినైన నాకు ఇచ్చారు
  • వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం తథ్యం
  • మూడు స్థానాలు కూడా మేమే గెలుస్తాం
  • చంద్రబాబు గతంలో దళితుడైన వర్ల రామయ్య ను అవమానించారు
  • రాజ్యసభ సభ్యుడిని చేస్తానని మోసం చేశారు
  • తన కులానికి చెందిన కనకమేడల కోసం వర్ల రామయ్య ని అవమానించారు
  • సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం

వైవి సుబ్బారెడ్, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిడి

  • సీఎం జగన్ రాజ్యసభ ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశారు
  • ప్రతి ఎన్నికల్లోనూ సామాజిక న్యాయం సీఎం జగన్ చేశారు
  • గతంలో బీసీ లకు 4 కి రాజ్యసభ కి అవకాశం కల్పించారు
  • ఇప్పుడు దళితుడైన గొల్ల బాబూరావు కి అవకాశం ఇచ్చారు
  • రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం సాధిస్తాం
  • శాసనసభ లో అత్యధిక బలం మాకు ఉంది
  • సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటారు
  • మళ్ళీ సీఎం జగన్ ని గెలిపిస్తారు

రఘునాథరెడ్డి, , రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

  • సీఎం జగన్ నాకు అవకాశం కల్పించారు
  • సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం
  • రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేస్తాం

12:30 PM, Feb 12, 2024
లోకేష్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు : అవినాష్‌

  • విజయవాడ 20వ డివిజన్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
  • పాల్గొన్న తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ,కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు  
  • జగన్ ప్రభుత్వం పై నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
  • దమ్ముంటే టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి పై నారా లోకేష్ మాట్లాడాలి
  • టిడిపి హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
  • టిడిపి, జనసేన ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్ జగన్ ప్రభుత్వ విజయాన్ని ఆపలేరు
  • షర్మిల మాట్లాడే ముందు నిజా నిజాలు తెలుసుకోవాలి
  • జగన్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

12:00 PM, Feb 12, 2024
పొత్తులపై ఏం చెబుతామంటే : పురందేశ్వరీ

  • పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది
  • ఈనెల 29 వరకూ ప్రజాపోరు కార్యక్రమం ఉంటుంది
  • ఏపీ అభివృద్ధిలో బిజెపికి వాటా ఉంది
  • పార్లమెంటు అభ్యర్ధుల సంఖ్య 350 దాటుతుంది

11:15 AM, Feb 12, 2024
విచారణకు హాజరుకాని ఫిరాయింపు ఎమ్మెల్యేలు

  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ
  • స్పీకర్‌ తమ్మినేని విచారణను ఎమ్మెల్యేలు గైర్హాజరు. 
  • మరో రెండు వారాలు గడువు కోరిన ఎమ్మెల్యేలు. 
  • ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాసిన కోటంరెడ్డి, చంద్రశేఖర్‌, శ్రీదేవి

11:00 AM, Feb 12, 2024
టీడీపీకి షాక్‌..

  • నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీకి ఎదురుదెబ్బ. 
  • ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు.
  • టీడీపీ మునిగిపోయే నావ అన్న ప్రతాప్‌ 

10:30 AM, Feb 12, 2024
దెందూలూరులో పచ్చ మూకల అరాచకం

  • దెందూలూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాకలో రెచ్చిపోయిన పచ్చమూకలు
  • వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ ఫలాలు చూసి ఓర్వలేకపోతున్న పచ్చ బ్యాచ్‌
  • వైఎస్సార్‌సీపీ విజయాలపై హోర్డింగ్స్‌ పెడుతున్న కార్యకర్తలపై దాడులు. 
  • టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార​్‌సీపీ కార్యకర్తలు. 

10:00 AM, Feb 12, 2024
ప్రారంభానికి సిద్ధమైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి

  • బనగానపల్లె పట్టణంలో ప్రారంభానికి సిద్ధమైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి
  • నాడు-నేడు కార్యక్రమం కింద రూ.22కోట్లతో ఆసుపత్రి నిర్మాణం
  • 18 మంది డాక్టర్లు, అధునాతన వైద్యంతో ప్రజలకు వైద్య సేవలు. 

8:30 AM, Feb 12, 2024
నేడు జనసేన ముఖ్యనేతలతో పవన్‌ భేటీ..

  • సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై పవన్ కసరత్తు
  • తెలుగుదేశం ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న దానిపై ఇంకా రాని స్పష్టత
  • ఇచ్చిన సీట్లు ఎక్కడెక్కడ ఉంటాయన్న దానిపైనా అయోమయం
  •  సర్వేల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తున్న పవన్ 
  • కూటమిలో బీజేపీ కలిస్తే తగ్గే సీట్లు అన్ని జనసేనవేనని ప్రచారం
  • ఎల్లుండి నుంచి గోదావరి జిల్లాలో పర్యటించాలని నిర్ణయం

7:10 AM, Feb 12, 2024
విగ్రహంపైనా టీడీపీ విష రాజకీయం 

  • పులివెందులలో ఏర్పాటుకు తెలంగాణ నుంచి రాజ్యాంగ నిర్మాత విగ్రహం 
  • లారీ నుంచి క్రేన్‌తో కిందికి దించిన విగ్రహం ఫొటో తీసి అవమానించారంటూ దుష్ప్రచారం 
  • అవాస్తవాలను వైరల్‌ చేస్తూ లబ్దిపొందాలనే ఎత్తుగడ 
  • టీడీపీ ఎమ్మెల్సీ దిగజారుడు వైఖరిపై సర్వత్రా విమర్శలు 

7:00 AM, Feb 12, 2024
నేడు రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

  • ఆనం మినహా మిగిలిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేల విచారణకు అవకాశం
  • ఉదయం ముగ్గురు వైఎస్సార్‌సీపీ రెబల్స్‌
  • మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబల్స్ ను విచారించనున్న స్పీకర్

6:50 AM, Feb 12, 2024
మరోసారి బయటపడ్డ  టీడీపీ, జనసేన విభేదాలు

  • లోకేష్‌ శంఖారావం సభకు రావొద్దంటూ జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదం
  • సభకు వస్తున్న జనసేన నేతలను అడ్డుకున్న టీడీపీ నాయకులు
  • టీడీపీ నేతల తీరుపై  తీవ్రంగా మండిపడుతున్న జనసేన నేతలు
  • దీంతో అవమానంతో తిరిగి వెళ్లిపోయిన జనసేన నేతలు
  • లోకేష్‌ సభలో జనసేన జెండాలు కనబడకూడదన్న టీడీపీ నేతలు
  •  సభలో కనిపించని జనసేన నేతలు, జెండాలు

6:40 AM, Feb 12, 2024
పొత్తులపై స్పందించిన పురంధేశ్వరి

  • బీజేపీ రాష్ట్ర  పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది.
  • ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.
  • ముగ్గురు నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారు.
  • మా కార్యకర్తలకు పొత్తులపై ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు.
  • పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టాం.. పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదు.
  • పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నాము.
  • పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి.
  • పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారు.
  • పార్టీ బలోపేతం కోసమే కార్యకర్తలు పని చేస్తున్నారు.

6:30 AM, Feb 12, 2024
నారా లోకేష్‌ మాట్లాడేవన్నీ పనికి మాలిన మాటలు: మంత్రి సీదిరి అప్పలరాజు

  • చంద్రబాబు ఎన్ని టీచర్‌ జాబ్‌లు ఇచ్చారో సమాధానం చెప్పాలి
  • మాట్లాడే మాటల మీద లోకేష్‌కు అసలు కంట్రోల్‌ ఉందా? 
  • భోగాపురం ఎయిర్‌ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి
  • అవగాహన లేకుండా లోకేష్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు
  • రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల పర్మినెంట్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
  • ఐదేళ్ల కాలంలో సీఎం జగన్‌ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు
  • చంద్రబాబు కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు
  • సీఎం జగన్‌ లక్షా 43 వేల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారు
  • ఉద్యోగాల కల్పన గురించి లోకేష్‌ మాట్లాడటం హాస్యాస్పదం
  • లోకేష్‌, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు
  • చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయ్యలేదు
  • మీకు మంచి జరిగితేనే ఓటు వేయండనే దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌
  • ఇలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా?
  • లోకేష్‌ చేసేవన్నీ దొంగ పాదయాత్రలు
  • ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement