No Headline
ఫ్యాన్ కే ప్లస్
ఎండవేడిమిని పట్టించుకోకుండా
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోటెత్తారు. ఉదయం ఆరుగంటల
నుంచే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి.
ఈ దఫా గతం కంటే జిల్లాలో
1.2 శాతం అదనంగా పోలింగ్
పెరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు.. ప్రతిపక్షం పై సానుకూలత లేదు. ఈ అంశాలపై విశ్లేషణ చేస్తున్న
పండితులు ఇది కచ్చితంగా అధికార వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటుగా మారిందని చెబుతున్నారు.
పోలింగ్ అంతటా సానుకూలం
దీవించిన గ్రామీణ ఓటరు అక్కున చేర్చుకున్న పట్టణం ఓటెత్తిన సంక్షేమ మహిళలు, వృద్ధులు పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికే అనుకూలమని ప్రజల్లో చర్చ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో వైఎస్‌ఆర్ సీపీ సఫలం గొడవలతో ఓటింగ్‌ను అడ్డుకోవాలని టీడీపీ విఫలయత్నం పోలింగ్ అనంతరం టీడీపీ నేతల్లో కనిపిస్తున్న నైరాశ్యం
Comments
Please login to add a commentAdd a comment