![మస్తాన్ వలీకి ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ జాతీయ ఐకా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11drs41-260102_mr-1739301409-0.jpg.webp?itok=EFidcbw8)
మస్తాన్ వలీకి ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ జాతీయ ఐకా
తాళ్లూరు: మండలంలోని తూర్పు గంగవరానికి చెందిన షేక్ మస్తాన్ వలీ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ జాతీయ ఐకాన్ అవార్డు ఢిల్లీ టుడే మేనేజ్‌మెంట్ సంస్థ చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన భారత విజనరీ లీడర్స్–2025 సమ్మిట్‌లో వివిధ రంగాలకు చెందిన 500 మంది విజనరీ లీడర్స్ పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో పాల్గొన్న మస్తాన్ వలీ పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్ బిజినెస్‌లో ఉన్నతమైన ఆలోచనకు గాను ఈ అవార్డు అందుకున్నారు. ఈ సమ్మిట్‌లో ఎంపీ పుష్ప యాదవ్, అరవింద్ గణపత్ సావంత్, ధరమీవర గాంధీ, పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment