ఆందోళన వద్దు..
● జిల్లాలో హెచ్‌ఎంపీవీ కేసులు లేవు ● ప్రజల చేతుల్లోనే వైరస్‌వ్యాప్తి కట్టడి ● సామాజిక దూరంతో వ్యాప్తికి చెక్ ● సిరిసిల్ల, వేములవాడల్లో ప్రత్యేక చికిత్స విభాగాలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వైద్యాధికారి రజిత
అప్రమత్తత అవసరం
సిరిసిల్లటౌన్: హెచ్‌ఎంపీవీ(హ్యూమన్ మెటాన్యూమో) వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ బారిన పడిన వారికి అన్ని విధాలా చికిత్స అందించేందుకు వైద్య విధానపరిషత్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అధికారులతో కలిసి జిల్లా వైద్యశాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనపై డీఎంహెచ్‌వో గురువారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment