ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియంతో భారత్‌ ‘ఢీ’  | Indian hockey team to face Belgium in Hockey Pro League match | Sakshi
Sakshi News home page

FIH Hockey Pro League 2022: ప్రొ హాకీ లీగ్‌లో నేడు బెల్జియంతో భారత్‌ ‘ఢీ’ 

Published Sat, Jun 11 2022 9:53 AM | Last Updated on Mon, Jun 13 2022 12:35 PM

Indian hockey team to face Belgium in  Hockey Pro League match - Sakshi

అమిత్‌ రోహిదాస్‌ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు ఆంట్‌వర్ప్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియం జట్టుతో ఆడనుంది. రెండు జట్లూ 27 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంది.

ఈ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మొత్తం 16 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1, డిస్నీ–హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
చదవండి:Indonesia Masters 2022: సింధు నిష్క్రమణIndonesia Masters 2022: సింధు నిష్క్రమణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement