పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవాలి
పిల్లలు ఏ రంగంపై ఇష్టంగా ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అయితే తమ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారు. ఒత్తిడి, ఆందోళనతో లక్ష్యం నెరవేరకపోవడంతో విద్యార్థుల్లో ఆత్మహత్య భావన పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సైతం పిల్లల ఐక్యూను పరిగణనలోకి తీసుకోకుండా వారిపై చదువును బలవంతంగా రుద్దుతున్నారు. పిల్లల ఆత్మహత్యలకు ఇదీ ఓ కారణం. మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా పిల్లల తెలివితేటల ఆధారంగా బోధించాలి. – సురేష్, సైకాలజిస్ట్, బిహేవియర్ ఽథెరపిస్ట్
●
Comments
Please login to add a commentAdd a comment