‘ముక్కోటి’ శోభ
జిల్లాలోని వైష్ణవ దేవాలయాలకు ముక్కోటి శోభ వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి స్వామివార్లను దర్శించుకునేలా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి,
హిందూపురం పేట
వెంకటరమణస్వామి, ధర్మవరం లక్ష్మీచెన్నకేశవస్వామి, పుట్టపర్తి వేణుగోపాలస్వామి ఆలయం
తదితర ఆలయాలు గురువారం అర్థరాత్రి నుంచే భక్తులతో కిటకిటలాడాయి. కదిరి పట్టణంలోని ఖాద్రీశుడి ఆలయంలో ఏర్పాట్లను ఎస్పీ రత్న పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
– సాక్షిబృందం:
హిందూపురం: విద్యుత్ దీపాల అలంకరణలో
పేట వెంకటరమణస్వామి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment