ఎలా బతకాలి
మేము రెక్కల కష్టం మీద జీవిస్తున్నాం. నెలనెలా వచ్చే వేతనమే మాకు జీవనాధారం. అలాంటిది నెలల తరబడి ఇవ్వకపోతే మేం ఎలా జీవించేది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూల్స్‌లోనే ఉంటున్నాం. మరే పనికి వెళ్లలేక పోతున్నాం. ఇదే జీవనాధారం. వేతనబకాయిలు వెంటనే చెల్లించాలి. మాకు యూనియన్ లేక పోవడంతో మా తరఫున ప్రశ్నించే వారు, విజ్ఞప్తి చేసేవారు ఎవరూ లేరు. జిల్లా విద్యాశాఖాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – చిన్నమ్మడు,
దేశవానిపేట స్కూల్ ఆయా
●
Comments
Please login to add a commentAdd a comment