Jangaon SI Srinivas Couple Commits Suicide - Sakshi
Sakshi News home page

జనగామలో విషాదం: ఎస్సై శ్రీనివాస్‌ దంపతుల ఆత్మహత్య , భార్య శవాన్ని చూస్తూ ఏడుస్తూ కాసేపటికే..

Published Thu, Apr 6 2023 10:43 AM | Last Updated on Thu, Apr 6 2023 11:38 AM

JANGAON SI Srinivas Couple Commits Suicide - Sakshi

భార్య మృతదేహం చూసి విలపిస్తున్న శ్రీనివాస్‌

సాక్షి, జనగామ: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై శ్రీనివాస్‌ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్‌ భార్య స్వరూప(45) ఈ ఉదయం ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి శ్రీనివాస్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే.. 

భార్య చనిపోయిందన్న మనస్థాపంతో కాసేపటికే శ్రీనివాస్‌ సైతం సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement