చదువులపై ప్రభావం చూపకూడదు
ప్రభుత్వం ఏదైనా పిల్లల చదువుల కోసం కార్యక్రమాలు అమలు చేయాల్సిందే. పాలకుల చర్యలు పిల్లల చదువులపై ప్రభావం చూపకూడదు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించి, ఉపాధ్యాయ నియామకాలు చేస్తామన్నారు. కానీ దీనిపై కాలయాపన కనిపిస్తోంది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగిస్తుండటంతో స్కూళ్లలో విద్యా బోధన కుంటుపడుతోంది. అకడమిక్ కార్యకాలపాలను నిర్వీర్యం చేయడం వల్ల విద్యావ్యవస్థకు నష్టం వాటిల్లుతోంది.
– టీఆర్ అంబేడ్కర్, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment