భద్రత లేని వసతి
విజయనగరం
మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024
●ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థుల అష్టకష్టాలు ●కనీస వసతుల్లేక ప్రతిరోజూ తప్పని అగచాట్లు ●భారీగా తగ్గిపోయిన విద్యార్థుల చేరికలు ●‘సాక్షి’ క్షేత్ర పరిశీలనతో వెలుగులోకి పలు సమస్యలు
వినతులకు కచ్చితమైన పరిష్కారం
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులకు నాణ్యమైన, కచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. –8లో..
వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. భవితను బంగారుమయం చేసుకునేందుకు.. తల్లిదండ్రులకు దూరంగా
ఉంటూ వసతిగృహాల్లో చదువులు సాగిస్తున్నారు. వీరికి ప్రస్తుతం భద్రత కరువైంది. వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ
కొరవడింది. అధ్వానంగా ఉన్న పరిసరాలు
అస్వస్థతకు గురిచేస్తున్నాయి. ప్రహరీలు లేక విషసర్పాల భయం వెంటాడుతోంది.
చలి వణికిస్తున్నా కిటికీలకు తలుపులు బిగించేవారే కరువయ్యారు. సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడం, వసతి సమస్యలతో విద్యార్థులు
ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు హాస్టళ్లను సోమవారం పరిశీలించిన ‘సాక్షి’కి సమస్యలే స్వాగతం పలికాయి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment