ఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్ ఫొటో, ఎక్స్‌పోలో చేనేత ఇక్కత్ వస్త్రాలు, మగ్గాన్ని ప్రదర్శించారు.
- 8లో
17,18 తేదీల్లో ‘భగీరథ’ బంద్
భువనగిరి : కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతుల కారణంగా ఈ నెల 17న ఉదయం 6నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మీషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ భువనగిరి డివిజన్ సీఈ కరుణాకర్ శుక్రవారం తెలిపారు. భువనగిరి నియోజకవర్గలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలంలోని 8 గ్రామాలు, భూదాన్‌పోచంపల్లి మండలంలోని 16 గ్రామాలు మున్సిపాలిటీలు, ఆలేరు నియోజకవర్గంలో రాజాపేట, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం మండలాల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఆయా ఆగ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment