వానా..వానా వెల్లువాయే..
తుపాను ప్రభావం జిల్లా కేంద్రమైన కడపలో ఎక్కువగా కనిపించింది. సోమవారం తెల్లవారుజామున నుంచి వాన జడిపట్టింది. ఉదయం నుంచే మేఘాలు దట్టంగా
అలుముకుని కనిపించాయి.
నగరంలోని లోతట్టు
ప్రాంతాల్లో వర్షపు
నీరు నిలిచింది.
ఆర్టీసీ బస్టాండు
ఎప్పటిలాగే
జలమయమైంది.
బస్సులు
ఎక్కడానికి..
దిగడానికి
ప్రయాణికులు
ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment