ఎమ్మెల్యేకేనా రక్షణా, మాకు లేదా?
ఎమ్మెల్యే మాధవి ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి సర్వసభ్య సమావేశానికి వచ్చినపుడు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లమంతా ఆమెను సాదరంగా ఆహ్వానించాం. అయితే ఆ సమావేశంలోనే ఆమె మమ్మల్ని కించపరిచేలా మాట్లాడింది. ఆ సమావేశంలోకి టీటీపీ నాయకులు చొరబడి మా గొంతునొక్కేశారు. ఈ సమావేశానికి పోలీసులు మా గుర్తింపు కార్డులు చూసి, పూర్తిగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించారు. కానీ 200 మందికి పైగా టీడీపీ కార్యకర్తలను ఎలా అనుమంతించారో అర్థం కావడం లేదు. ఆమెకేనా రక్షణా....మాకు అవసరం లేదా?
– పత్తి రాజేశ్వరి, కో ఆప్షన్ సభ్యురాలు
Comments
Please login to add a commentAdd a comment