ఎన్టీఆర్ ’జై లవకుశ‌’కు లీకుల బెడద | Jr NTR's Jai Lava Kusa leaked online, culprits arrested | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 28 2017 12:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ కూడా లీకు వీరుల బారిన పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement