రాష్ట్రంలో వైద్యులకు ఇప్పటివరకూ 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published Thu, Jun 1 2017 7:06 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
Advertisement