భూముల రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాల నిర్మాణం విషయమై సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించాలని పార్టీ ప్రజాప్రతినిధులకు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ మేరకు సీఎం కేసీఆర్ శనివారం సమావేశం నిర్వహించారు.
Published Sat, Aug 26 2017 8:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
Advertisement