మూసీ వరదలో చిక్కుకున్న భక్తులు | Devotees Stuck in Musi Floods at Yadadri | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 14 2017 5:14 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

హైదరాబాద్‌ నగరంలో కురిసిన వర్షాలకు మూసీ నది వరదాల పారుతోంది. దైవదర్శానానికి వచ్చి వరదల్లో చిక్కుకున్న భక్తులు మమ్మల్ని రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం భీమలింగంలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement