రాత్రికి రాత్రే పరిష్కరించలేం! | Farmers' suicide issue cannot be dealt with overnight, says Supre court | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 7 2017 7:34 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

రైతు ఆత్మహత్యల సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫసల్‌ బీమా యోజన వంటి రైతు అనుకూల పథకాలు మెరుగైన ఫలితాలివ్వాలంటే కనీసం ఒక సంవత్సరం గడువు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఏకీభవించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement