సాధారణ సమయంలో చిన్నపిట్టగోడమీద నుంచి దూకేందుకే జంకుతుంటాం. కానీ ప్రాణం మీదకొస్తే మాత్రం దేన్నీ లెక్క చేయం. మనకు తెలియకుండానే అంత పవర్ నిగూఢంగా దాగి ఉంటుంది. ఈ సీన్ చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. తన ప్రాణాలు చిరుత బారి నుంచి రక్షించుకునేందుకు ఓ రెస్క్యూ ఆఫీసర్ ఇంటిపై నుంచి కిందికి దూకేశాడు. పులిపంజా నుంచి రెప్పపాటులో తప్పించుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని కంతబాంజి అడవీ ప్రాంతానికి సమీపంలోని కురులి అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Published Mon, Apr 24 2017 1:35 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
Advertisement