కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి దర్శనంలో గవర్నర్ నరసింహన్, మండలి బుద్ద ప్రసాద్,మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేసారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
Published Thu, Aug 31 2017 2:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement