సీఎంలిద్దరూ వస్తేనే... | Governor on divide conflicts | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 13 2017 8:20 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన వివాదాలకు పీటముడి పడింది. ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు తన సమక్షంలో మూడుసార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాల అమలుకు రెండు ప్రభుత్వాలూ ప్రయత్నించని వైనంపై ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అసం తృప్తి వ్యక్తం చేశారు. ఒక్క నిర్ణయమూ అమ లవనప్పుడు ఇక చర్చలు, సమావేశాలెందుకని ఇరు రాష్ట్రాల సీఎంలతో ఆయన ఇటీవల తన అసంతృప్తి వెలిబుచ్చినట్టు సమాచారం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement