నల్లధనం వెల్లడికి స్విస్‌ ఆమోదం | India gets direct access to black money in Swiss | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 17 2017 7:02 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

మరో రెండేళ్లలో స్విస్‌ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. ఆ మేరకు నల్లధనం వివరాల్ని తక్షణం భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్‌ సమాచార మార్పిడి ఒప్పందాన్ని శుక్రవారం స్విట్జర్లాండ్‌ అధికారికంగా ఖరారు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement