సిరియాలో మరోసారి అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భాగంగా సిరియా బలగాలతో కలసి పాల్గొంటున్న అమెరికా సైనిక విమానం జరిపిన బాంబు దాడిలో 33 మంది అమాయక పౌరులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు అని భ్రమపడి ఓ మూతబడిన పాఠశాలపై అమెరికా యుద్ధ విమానం బాంబు వేయడంతో ఈ దారుణం జరిగింది.
Published Thu, Mar 23 2017 7:00 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
Advertisement