జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 12 మందికి పైగా మృతిచెందగా, మరో 50 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సెంట్రల్ బెర్లిన్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల దాడి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Published Tue, Dec 20 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
Advertisement