బెంబేలెత్తిన చైనా.. ఆ భేటీ వెనుక మర్మమిదే! | why Chinese envoy meets Imran Khan | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 5:54 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను భయపెట్టేందుకు రెండురోజుల కిందట ఇమ్రాన్‌ఖాన్‌ తన పార్టీ ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన ఓ వీడియో.. షరీఫ్‌ కన్నా ఎక్కువగా మరొకరిని భయపెట్టినట్టు కనిపిస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ జిమ్‌లో భారీగా కసరత్తులు చేస్తూ.. ఇక నవాజ్‌ షరీఫ్‌ భయపడక తప్పదంటూ వీడియో తీసి.. దానిని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement