ముగురుజా మురిసె... | Garbine Muguruza hammers Venus Williams to win first Wimbledon title | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 16 2017 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలైనా.. వింబుల్డన్‌ గ్రాస్‌కోర్టులపై అద్భుత రికార్డు కలిగినా.. అవేమీ పట్టించుకోకుండా స్పెయిన్‌ స్టార్‌ గార్బిన్‌ ముగురుజా ఒక వ్యూహం ప్రకారం ఆడింది. వీనస్‌ను ఎక్కువ భాగం బేస్‌లైన్‌కే పరిమితం చేస్తూ.. సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ.. అనవసర తప్పిదాలు చేసేలా ఆడుతూ ముగురుజా అనుకున్న ఫలితాన్ని సాధించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement