237 పరుగుల స్వల్ప లక్ష్యం... బరిలోకి దిగిన పాకిస్తాన్ తన ‘సహజ’ ఆటను చూపించడంతో ఓ దశలో స్కోరు 162/7... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించినా కెప్టెన్ సర్ఫరాజ్ (79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు), ఆమిర్ (43 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
Published Tue, Jun 13 2017 8:21 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
Advertisement