బంతి తగిలి విలవిల్లాడిపోయాడు! | Sri Lanka's Chamara Kapugedera suffers horrific injury | Sakshi
Sakshi News home page

బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!

Published Fri, Oct 20 2017 1:09 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

క్రికెట్‌లో గాయాలు సహజం. కానీ కొన్ని గాయాలు ప్రాణానికే ప్రమాదం. ఈ విషయం క్రికెటర్లకు తెలిసినా ఒక్కోసారి తీవ్ర గాయాలు పాలుకావడం చూస్తునే ఉంటాం. గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తో అబుదాబిలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆటగాడు చమర కపుగెదెరా ఇదే తరహాలో గాయపడ్డాడు. లంక వికెట్ కీపర్ నిరోషానక్ డిక్ వెల్లా చేసిన పొరపాటుకు కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు. ఓవర్ ముగిసిన తరువాత మరో ఆటగాడికి బంతిని విసిరే క్రమంలో కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement