ఎన్నికల తర్వాత తలెత్తిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఉప్పూ-నిప్పూలా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఎన్నికల తర్వాత పొత్తుతో స్నేహపక్షాలుగా మారాయి. అయితే, తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతుండగా.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా కొనసాగనుంది
జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుపై శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Published Mon, May 21 2018 11:54 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement