యువతి ఇంటిముందు ధర్నా; ప్రేమికుడి మృతి..! | Lover Suspicious Death At Gopal Nagar Ongole | Sakshi
Sakshi News home page

Published Sun, May 12 2019 8:49 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పట్టణంలోని గోపాల్‌నగర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమిస్తున్నానని చెప్పి నిన్న (శనివారం) ఓ ఇంటి ఎదుట అవినాష్‌రెడ్డి ఆందోళన చేశాడు. ఆదివారం ఉదయం తిరుపతమ్మ గుడివద్ద మృతిచెంది ఉన్నాడు. యువతి బంధువులే అవినాష్‌ను హత్యచేసి ఉంటారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement