వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నవంబర్ 3వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించనున్నారు. ఈ నెల 25న విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యా యత్నం జరిగిన దరిమిలా ఈ నెల 27 నుంచి కొనసాగాల్సిన పాదయాత్ర రెండు రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.
నవంబర్ 3 నుంచి ప్రజా సంకల్ప యాత్ర పునఃప్రారంభం
Published Thu, Nov 1 2018 8:26 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
Advertisement