దేశంలో గుర్తింపు పొందేలా నిర్మాణం
ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను దేశంలో మంచి గుర్తింపు వచ్చేలా నిర్మాణానికి ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా అధిక ఆదాయం కూడా సమకూరుతుంది. ఐదేళ్ల కాల పరిమితిలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఏపీ జెన్కోలో ఇది అతి పెద్ద ప్రాజెక్టుగా చిరస్థాయిగా నిలుస్తోందని భావిస్తున్నాం.
– సుజయ్‌కుమార్, ఏపీ జెన్కో (హైడల్) డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment