కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం
Published Fri, Aug 18 2017 9:01 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM
కృష్ణా: విజయవాడలోని ముత్యాలంపాడులో ఓ టీడీపీ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు జరిపి పలువురు విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ టీడీపీ కార్పొరేటర్ ఓ మంత్రి అనుచరుడు కావడంతో పోలీసులు సమాచారం బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు.
Advertisement
Advertisement